Bigg Boss Telugu 7 Winner: బిగ్ బాస్ విన్నర్‌ ఎవరు ప్రశాంత్, అమర్‌, శివాజీ.?


Bigg Boss Telugu 7 Winner Details: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ చివరికి ఫైనల్ ఎపిసోడ్ కి చేరుకుంది.. 100 రోజులపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఈ రియాల్టీ షో ఇప్పుడు చివరి ఎపిసోడ్ ని షూటింగ్ జరుపుకుంటుంది.. నివేదికల ప్రకారం రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినట్టు తెలుస్తుంది.. దానితోపాటు శివాజీ రెండో స్థానంలో అలాగే మూడో స్థానంలో అమర్‌ ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది.

Bigg Boss 7 Winner: ఫైనలిస్టులలో ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ ఉన్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో చరిత్రలోనే 6 గురు ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి.. అంతేకాకుండా ఓటింగ్ చూసుకుంటే మిగతా షోలకి ఇది భిన్నంగానే చేపట్టారు.. ఎందుకంటే చివరి వారంలో వచ్చిన ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ని ప్రకటించేవారు.. కానీ ఇది ఉల్టా పుల్టా కాబట్టి మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ దాకా ఎవరు ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ సాధించారనే దాన్నిబట్టి విన్నర్ ని ప్రకటించబోతున్నట్టు నాగార్జున చెప్పడం కూడా జరిగింది.

Pallavi Prashanth Bigg Boss Winner and Sivaji runner. Pallavi Prashanth Bigg Boss 7 Winner

బిగ్ బాస్ ఈ సీజన్లో మాత్రం విన్నర్ అవటం కోసం గట్టిగానే పోటీ జరిగిందని చెప్పాలి.. అలాగే ఒక సామాన్యుడిగా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ చరిత్రలోనే టైటిల్ గెలవడం ఇదే తొలిసారి.. ఇక ప్రశాంత్ తర్వాత అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.. మూడో స్థానంలో శివాజీ ఉన్నట్టు తెలుస్తుంది ఆ తర్వాతి స్థానంలో యావర్ 15 లక్షల సూట్ కేస్ తీసుకొని బయటికి వచ్చినట్టు చెబుతున్నారు.. అలాగే బిగ్ బాస్ నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో ప్రశాంత్ ఎక్కువ అత్యధిక శాతం ఓటింగ్ సాధించినట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తారని, ఆయన నాగార్జున రాబోయే చిత్రం “నా సామి రంగ” టీజర్‌ను కూడా లాంచ్ చేస్తారని చేస్తారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు తో పాటు మరికొంతమంది సెలబ్రిటీసు వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది.

Bigg Boss Telugu 7 Winner, Bigg Boss 7 Telugu Winner, Pallavi Prashanth Bigg Boss Winner and Sivaji runner, Bigg Boss Telugu 7 chief guest ,Bigg Boss Winner details, Bigg Boss final voting result.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *